పోర్న్ వీడియోల కోసం.. పెద్దలకు మాత్రమే: టిక్ టాక్ తరహాలోనే స్వైప్

టిక్ టాక్ తరహాలోనే ఓ యా‌ప్‌ని తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తుంది యూ పోర్న్ అనే సంస్థ. స్వైప్(SWYP) అనే పేరుతో సంస్థ వీటిని తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అశ్లీల వెబ్‌సైట్‌లోని కంటెట్ ఇందులో చిన్న వీడియోలుగా ఉంటాయి. ఈ యాప్‌లో చిన్న ప్రీవ్యూ కనిపిస్తుంది. దానిని పైకి కనుక స్వైప్ చేస్తే పెద్ద వీడియోలు కనిపిస్తాయి. ఈ మేరకు సంస్థ యాప్‌ని రూపొందిస్తుంది.

ఈ అడల్ట్ వీడియోలను టిక్ టాక్‌లో మాదిరిగా వినియోగదారులు చూసుకోవచ్చు. అయితే పూర్తి వీడియో చూడాలంటే మాత్రం ఎడమవైపుకు స్వైప్ చేసుకోవాలి అప్పుడు పూర్తి వీడియో కనిపిస్తుంది. వినియోగదారులకు అవసరమైన కంటెంట్ వారి సెర్చింగ్ కు అనుగుణంగా ఈ యాప్ చూపిస్తుంది.

యాప్‌లో ఓ వీడియో థంబునైల్ ఆధారంగా వీడియోలోకి వెళ్లే అవకాశాన్ని ఇందులో కల్పించింది కంపెనీ. అయితే ఆటోమేటికల్లీ ఇందులో ప్లే అయ్యే సదుపాయం కూడా కల్పించింది సంస్థ. మాములుగా అయితే ఏదైనా పోర్న్ వీడియో చూడాలంటే ఒక సైట్‌లోకి వెళ్లాలి. అందులో బాగా లేకుంటే మరో సైట్ లోకి వెళ్లాలి.

అయితే ఈ యాప్ ద్వారా డిఫరెంట్ సైట్లు ఒకే యాప్‌లో కనిపిస్తాయని కంపెనీ ప్రతినిధి హ్యూజెస్ వెల్లడించారు. అయితే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కానీ, యాపిల్ ప్లే స్టోర్‌లో కానీ కనిపించదు. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ పై నియమ నిబంధనలు కారణంగా. యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే మాత్రం వెబ్ సైట్ నుంచి మాత్రమే సాధ్యం అవుతుంది.