×
Ad

YS Vijayamma Sharmila : ఆ కేసులో వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఊరట

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టి వే

  • Published On : September 30, 2021 / 04:02 PM IST

Relief For Ys Vijayamma, Sharmila

Relief For YS Vijayamma, Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టి వేసింది. అనుమతి లేకుండా సభ నిర్వహించారని 2012లో పరకాలలో కేసు నమోదైంది.

Basil : తులసితో మానసిక ఒత్తిడి మాయం..!

వైఎస్ విజయమ్మ, షర్మిల, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి సహా 9 మందిపై కేసు నమోదైంది. కాగా, ఈ కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గతంలో షర్మిల, విజయమ్మ కోర్టు విచారణకు హాజరయ్యారు.