Murdered by Maoists: మాజీ సర్పంచ్‌ను హతమార్చిన మావోయిస్టులు

మావోయిస్టుల చెరలో ఉన్న ములుగు జిల్లాలోని మాజీ సర్పంచ్ కోర్సా రమేశ్ ను హతమార్చారు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన రమేశ్‌ను ఇన్‌ఫార్మర్...

Murder

Murdered by Maoists: మావోయిస్టుల చెరలో ఉన్న ములుగు జిల్లాలోని మాజీ సర్పంచ్ కోర్సా రమేశ్ ను హతమార్చారు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన రమేశ్‌ను ఇన్‌ఫార్మర్ గా పేర్కొంటూ ప్రజాకోర్టు నిర్వహించి అంతం చేశారు.

కొంతమంది మావోయిస్టుల మృతితో పాటు, మరికొందరి ఎన్‌కౌంటర్‌కు పరోక్షంగా కారణమయ్యాడని పేర్కొన్నారు. లేఖ ద్వారా తామే చంపామంటూ మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు.

చత్తీస్‌ఘఢ్-తెలంగాణ సరిహద్దు అడవుల్లో రమేష్ ను హతమార్చామని లేఖలో పేర్కొన్నారు.

…………………………….: సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్ ఖరారు