Renjarla Rajesh Comments : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలు

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలను ఆలయ అర్చకులతోపాటు వ్యాపార సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

basara

Renjarla Rajesh comments : తెలంగాణలో అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాజాగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలను ఆలయ అర్చకులతోపాటు వ్యాపార సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Bairi Naresh Arrest: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్..

అమ్మవారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మహా ధర్నా నిర్వహించాయి. బాసరలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పోలీసు స్టేషన్ ముందు ఆలయ అర్చకులు బైఠాయించారు. రెంజర్ల రాజేశ్ ను వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్టు నమోదు చేసి డిమాండ్ చేశారు.