Ranga Reddy
Ranga Reddy : రంగారెడ్డి జిల్లా షాబాద్ లోని నాగర్ గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకుడు బైక్ పై రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఫోర్ వీలర్ ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు గాల్లో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదం నాగర్‌గూడ బస్టాప్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Read More : JNBY : ‘భారతీయులను కాల్చి చంపుతా’.. చైనా కంపెనీ ఉన్మాదం.. చిన్నారుల దుస్తులపై ద్వేషపూరిత రాతలు
గాయపడ్డ యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
Read More : Hyderabad : భార్యాభర్తల మధ్య ఘర్షణ.. 22 రోజుల పసికందు మృతి
రాంగ్ రూట్లో వచ్చారు.. గాల్లో ఎగిరారు.. వీడియో pic.twitter.com/woOkjKQXuJ
— Namasthe Telangana (@ntdailyonline) September 24, 2021