విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాగర్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది.
విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాగర్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే కుటుంబమంతా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే అరగంట పాటు గ్యాస్‌ను వదిలి నిప్పు అంటించినట్లు భావిస్తున్నారు.