ఏపీ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ శంకరనారాయణ

ఏపీ రాష్ట్ర శాశ్వత బీసీ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ శంకరనారాయణ నిమమితులయ్యారు.

  • Publish Date - September 11, 2019 / 03:34 PM IST

ఏపీ రాష్ట్ర శాశ్వత బీసీ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ శంకరనారాయణ నిమమితులయ్యారు.

ఏపీ రాష్ట్ర శాశ్వత బీసీ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ శంకరనారాయణ నిమమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్‌ శంకరనారాయణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ బిల్లుకు బడ్జెట్‌ సమావేశాల సమయంలో ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.