కరోనాకు ఫస్ట్ వ్యాక్సిన్ మాదే… వచ్చెనెలే ప్రొడక్షన్…అక్టోబర్ అందరికీ వ్యాక్సిన్. రష్యా సంచనల ప్రకటన

రష్యా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యూఎస్, యూకేలు సాధిస్తాయనుకున్న కరోనావైరస్ వ్యాక్సిన్ ను ముందుగా రష్యానే సిద్ధం చేస్తామంటూ చెప్పుకొచ్చింది. వచ్చే నెల వరకూ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసేస్తామని.. అక్టోబరు నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్తుంది. ఈ ప్రకటనను ఇద్దరిపై వ్యాక్సిన్ ప్రయోగించి.. సేఫ్టీ టెస్టింగ్ తర్వాతనే విడుదల చేయనున్నట్లు రష్యా ప్రభుత్వం చెప్తుంది.



మెయిన్ వ్యాక్సిన్ ను రష్యా అధికారులు ఆగష్టు 10 నాటికల్లా సిద్ధం చేస్తామని గతంలో చెప్పారు. ఇండియా, బ్రెజిల్, సౌదీ అరేబియాలకు అమ్మకం జరపాలని టార్గెట్ చేసింంది. ఇదే పనిగా పెట్టుకుని లండన్ తో పాటు.. పలు దేశాలు, రీసెర్చ్ గ్రూపులు వ్యాక్సిన్ ను తామే ముందు తయారుచేయాలని నానా తంటాలు పడుతున్నాయి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)మహమ్మారిని నిర్మూలించేదిగా ఉండాలి కానీ, ఏదో మ్యాజిక్ బుల్లెట్ లా ఉండకూడదని హెచ్చరిస్తుంది. 140కంటే ఎక్కువ మంది వ్యాక్సిన్లను WHOరెడీ చేస్తుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా బ్రిటీష్ క్యాండిడేట్ పై ట్రయల్స్ నిర్వహించారు. చైనీస్ కంపెనీలు కాన్సినో, సినోవాక్… ఒక యూఎస్ బయోటెక్ కంపెనీ మోడర్నా కూడా ట్రయల్స్ చేసింది.



ఫ్లోరిడా యూనివర్సిటీలోని బయోస్టాటిస్టిక్స్ పొటెన్షియల్ వ్యాక్సిన్ వ్యాప్తి చెందుతున్నాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ నటాలీ డీన్ అంటున్నారు. అందుకే ఫేస్ 3టెస్టింగ్ నిర్వహించారు. ఇవి తక్కువగా వచ్చే సైడ్ ఎఫెక్టస్ తో పాటు.. సర్వీస్ కూడా అందుతుంది

ప్రస్తుతం మన వద్ద జంతువల డేటా ఉంది. నఇమ్యూన్ రెస్పాన్స్, డేటా, సేఫ్టీ డేటాలు ఈజీ ట్రయల్స్ వివరాలు రికార్డు అయి ఉన్నాయి. అందుకే కొవిడ్ 19వ్యాక్సిన్ తయరీకి ఉపయోగపడేలా చేస్తున్నాయి. తొలి వ్యాక్సిన్ అందించే పనిలోనే ఉన్నామని రష్యా కంపెనీ చెబుతుంది.



శనివారం రష్యా ఆరోగ్య మంత్రి మిఖైల్ మురష్కో మాట్లాడుతూ మా వద్ద క్లినికల్ ట్రయల్స్ ముగిశాయి. పేపర్ వర్క్ ఒక్కటే బాకీగా ఉంది. ఓ సారి అదిపూర్తయితే వందల వేలల్లో ప్రొడక్షన్ స్టార్ట్ ప్రపంచమంతా పంపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.