Shirdi Saibaba Temple: షిర్డీ సాయి ఆలయంలో.. రేపటి నుంచి మళ్లీ దర్శనాలు

కరోనా ప్రభావంతో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసేసిన అధికారులు.. ఆర్నెల్ల తర్వాత మళ్లీ తెరవనున్నారు. రేపటి నుంచి భక్తలను దర్శనానికి అనుమతించనున్నారు.