Parvati Nair: ఆహా.. అనేలా పార్వతీ నాయర్ పరువాల అరవిందం!
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియా వాల్స్ చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. ప్రస్తుతం తమిళ, మలయాళీ సినిమాలతో బిజీగా ఉన్న పార్వతి నాయర్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోగా సోషల్ మీడియాలో మాత్రం దగ్గరైపోయింది.