Home » Author »Anil Aaleti
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన శ్రీదేవి కూతురిగా సుపరిచితురాలే. ఆమె బాలీవుడలో పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం ఇంకా స్టార్డమ్ రాలేదని
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘హనుమాన్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా, సూపర్ హీరో మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ అయో�
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన లేటెస్ట్ హార్రర్ మూవీ ‘మసూద’ మంచి టాక్ తో సైలెంట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమా వసూళ్ల పరంగా తొలి వారాంతం కంటే కూడా రెండో వారాంతంలో ఎక్కువ కలెక్ట్ చేయడం, ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుంది అనే దానికి ఉద�
అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ ఈమధ్య నాజూగ్గా మారి అభిమానులను అవాక్కయ్యేలా చేసింది. ఇటీవల ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, తాజాగా సోషల్ మీడియాలో తన నాజూకైన అందాలతో కుర్రకారును తన మాయలో పడేస్తోంది.
భైంసా నుంచి బండి పాదయాత్ర
మొదటిరోజు ముగిసిన నందకుమార్ కస్టడీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సి�
బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. హీరోతో సంబంధం లేకుండా, ఆయన సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వెళ్తుంటారు. అలాంటి డైరెక్టర్‌తో సినిమా చేయాలని పలువురు స్టార్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన లుక్స్‌లో కనిపించనున్నాడు. అయితే బాలయ్�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ కంటెంట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్ష�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు, సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తె
తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్టి కుస్తీ’(తమిళ్లో ‘గట్ట కుస్తీ’) తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం మంచ�
హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ వెండితెరపై చేసే అందాల విందు ఏ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్‌తో అందాలను అదే పనిగా ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా �
టాలీవుడ్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తుండగా, దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రీరి�
టాలీవుడ్లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేస్తామంటూ చిత్ర యూనిట్ ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల
టాలీవుడ్లో తెరకెక్కుతున్న యాంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇలాంటి కోవలోనే వచ్చిన ‘చందమామ కథలు’ వంటి సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు ‘పంచతంత్రం’ మూవీపై ప
సినీ నటి పవిత్ర లోకేశ్ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను అసభ్యకరమైన పోస్టులు పెట్టి పలు యూట్యూబ్ చానల్స్, వెబ్‌సైట్స్‌లో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చ�