War 2 Song : వార్ 2 ‘సలాం అనాలి..’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్, హృతిక్..
(War 2 Song)ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా నుంచి ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేసిన సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ ని తాజాగా రిలీజ్ చేసారు.