Telugu » Latest News
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన కుర్వ రాములతో కలిసి గొడుగు చంద్రయ్య(50) సలేశ్వరంలోని లింగమయ్య దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున రాయిపై నుంచి జారిపడుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కకడే మృతి చెందాడు.
ఇటీవల కొన్ని రోజుల క్రితం 'వాట్ ది ఫిష్' అనే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్. ఆ తర్వాత భూమా మౌనికతో మనోజ్ రెండో పెళ్లి, మనోజ్ - విష్ణు వివాదం.. ఇలా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే టీఎస్పీఎస్సీ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, మంత్రి కేటీఆర్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, నష్టపోయినటువంటి యువతకు రూ.1లక్ష భృతిని వెంటనే ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశా
పెద్దపల్లి పట్టణంలో లారీని ఢీకొని ఒకరు మృతి చెందారు. యూరియా లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తోన్న లారీ రంగంపల్లి దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు.
ఆర్సీబీపై విజయం సాధించిన తరువాత కేకేఆర్ జట్టు సభ్యులను అభినందించేందుకు షారుక్ మైదానంలోకి వచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీని చూసి షారుక్ ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. బుగ్గలు నిమురుతూ సరదాగా ఆటపట్టించాడు.
ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో చుసిన వాళ్లంతా ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు.
రష్మిక పుట్టిన రోజు నాడు తనకు వచ్చిన విషెష్ కి అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ పాత ఫోటో ఒకటి షేర్ చేసి, దాంట్లో ఉన్న ప్లేస్, రష్మిక ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన ప్లేస్ రెండూ ఒకటే.
షారుఖ్ తన కోల్కత్తా ఆటగాళ్లతో మ్యాచ్ కు ముందు మాట్లాడి వారిని ఎంకరేజ్ చేశాడు. మ్యాచ్ సాగుతున్నంతసేపు గ్యాలరీలో కూర్చొని తమ టీంలో జోష్ నింపాడు. దీంతో షారుఖ్ అభిమానులు కూడా ఫుల్ ఫిదా అయ్యారు.
ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ విడుదల చేసింది. బెట్టింగ్, బెట్టింగ్‌కు సంబంధించిన ఆన్లైన్ గేమ్‌లను నిషేధించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొత్త నిబంధనల వివరాలను వెల్లడించా
అదితి నటించిన జూబిలీ సిరీస్ నేటి నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ముంబైలో జూబిలీ సిరీస్ ప్రీమియర్ వేయగా అదితి సిద్దార్థ్ తో కలిసి వచ్చింది.