Telugu » Latest News
ఇటువంటి చర్యలు సరికాదని, వీటిని ఖండిస్తున్నామని అమెరికా పేర్కొంది. రాయబార కార్యాలయాల్లో రక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు.
అమెరికా ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు షాకిచ్చింది. ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం 18వేల మంది ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను పూర్తిచేసింది. తాజాగా మరోసారి 9వేల మంది ఉద్యోగులను తొలగిం
మహేష్ బాబు(Mahesh Babu) - త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్రయూనిట్ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేసింది.
సాధారణంగా ప్రేక్షకులకు అందించే ఎంటర్టైన్మెంట్ లో కచ్చితంగా సెన్సార్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్, మితిమీరిన హింస, బూతులు.. ఇలా వీటితో సినిమాలు తీసినా సెన్సార్ చేసి వాటని కట్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తారు. కానీ ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో ఓటీటీల్
సీల్డ్ కవర్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించంది. సీల్డ్ కవర్లపై ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఓపీ కేసు విచారణ సందర్భంగా ఇకపై సీల్డ్ కవర్లను ఆపేద్దామని వ్యాఖ్యానించింది.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయనున్నారు. మంగళవారం(మార్చి21)న సీఎం జగన్ తాడేపల్లి సీఎం కార్యాలయం నుండి వర్చువల్ గా రాగి జావ పంపిణీ ప్రారంభించనున్నారు.
జూనియర్ లెక్షరర్(జేఎల్) నియామక పరీక్ష ప్రశ్నాపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జేఎల్ పేపర్-2 పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగులోనూ ఇవ్వాలని ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్ లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
Aadhaar Card Online : మీ ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా? ఆధార్ కార్డులో వివరాలను ఎలా సరిచేసుకోవాలో తెలియడం లేదా? అయితే, ఆన్లైన్లో మీ ఆధార్ కార్డులోని వివరాలను చాలా సులభంగా మార్చుకోవచ్చు.
Toyota Innova Crysta 2023 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన ఛాన్స్.. భారత మార్కెట్లోకి టయోటో నుంచి ఇన్నోవా క్రిస్టా 2023 మోడల్ కారు వచ్చింది.
Best 5G Phones : మీ బడ్జెట్లో మంచి సరసమైన 5G ఫోన్ను కొనుగోలు చేయాలంటే ఈ కింది జాబితాలో నాలుగు 5G ఫోన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేసుకోండి. అవేంటో ఓసారి చూద్దాం..