Telugu » Latest News
నానికి అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పటివరకు నాని ఏడు సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించాయి. స్టార్ హీరోలకు సమానంగా అమెరికాలో నానికి కలెక్షన్స్ వస్తాయి. తాజాగా దసరా సినిమాని పాన్ ఇండియా వైడ్................
నాకు రూ. 10కోట్లు ఇవ్వాలి, లేదంటే నీ వీడియోలను వైరల్ చేస్తా అంటూ ఓ డిజైనర్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతాను బ్లాక్మెయిల్ చేసింది. అమృతా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డిజైనర్ అనిక్ష జైసింఘానీని అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. మహిళా కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించుకున్నారు.
కేరళలోని కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ( NGT) భారీ జరిమానా విధించింది. డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదాలను నిరోధించడంలో విఫలమైందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించిం
పిఠాపురంలో.. అధికార వైసీపీకి షాకిచ్చేందుకు విపక్షాల దగ్గరున్న వ్యూహాలేంటి? జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా? ఓవరాల్‌గా.. ఈసారి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో.. కనిపించబోయే సీనేంటి?
మ్యాచ్ 18వ ఓవర్లో స్టోయినిస్ పదునైన బంతులతో హార్ధిక్ పాండ్యా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ బంతికి హార్ధిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగే రాబట్టగిలిగాడు.
బీహార్ లో కోర్టులో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ నాలుగేళ్ల పిల్లాడు నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టుమెట్లెక్కాడు. ఆ పిల్లాడికి రెండేళ్ల క్రితం రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు కేసు నమోదు అయ్యిందని ఆ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రస్తుత
తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ నాటు నాటు సాంగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరీనా హోస్ట్ గా వాట్ ఉమెన్ వాంట్ అనే ఓ షో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో కరీనా నాటు నాటు గురించి మాట్లాడింది. కరీనా కపూర్ మాట్లాడుతూ..........
జిన్‌పింగ్ రష్యా పర్యటనపై చైనా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మూడు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య సంబంధాలు, భవిష్యత్తులో వ్యూహాత్మక పరస్పర సహకారం వంటి అంశాలతో పాటు రష్యా - యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా జిన్‌పింగ్, రష్యా అధ్య
ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ లో ప్రమాదం జరిగింది. వైర్ తెగి లిఫ్ట్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.