Telugu » Latest News
ఇటీవల టాలీవుడ్ లో కమర్షియల్ మూవీ పై డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం లేపాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా రియాక్ట్ అయ్యాడు.
ఆరు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ కేసులు పెరగకుం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ వినోదయ సిత్తం రీమేక్. టీవలే ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది. కాగా ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ అండ్ సాయి ధరమ్ లుక్స్ లీక్ అయ్యాయి.
మెహబూబా ముఫ్తీ బుధవారం ఒక దేవాలయాన్ని సందర్శించారు. పూంఛ్ జిల్లాలోని నవగ్రహ టెంపుల్‌ను సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే, మెహబూబా ముఫ్తీ పూజలు చేయడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే మెహబూబా దేవాలయాలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాఫ్తు వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి తీసుకున్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రవీణ్ కోసం రాజశేఖర్.. సిస్టమ్ లో మార్పులు చేసిన
రోజుకో మలుపుతో మహబూబ్‌నగర్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. పాలమూరు అంటేనే విలక్షణతకు మారుపేరు అన్నట్లుగా కనిపస్తారు ఇక్కడి ఓటర్లు. పార్టీల అంచనాలు అంత ఈజీగా నిజం కావు ఇక్కడ ! దీంతో మహబూబ్‌నగర్ పార్లమెంట్‌ను కైవసం చేసుకోవాలని మూడు పార్టీలు వ్యూహ
నాటు నాటు ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో వరల్డ్ టాప్ మోస్ట్ హీరో టామ్ క్రూజ్ ని చంద్రబోస్ కలుసుకున్నాడు. టామ్ క్రూజ్ నాటు నాటు గురించి చంద్రబోస్‌తో..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021 లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా పునీత్ నటించిన చివరి సినిమా గంధడ గుడి కూడా ఓటిటి రిలీజ్ కి సిద్దమవుతుంది.
తన డిజైనర్ తనను బెదిరించిందని, రూ.కోటి లంచం ఇవ్వజూపిందని అమృత ఫడ్నవిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు వివరాల ప్రకారం.. అనిక్షా అనే మహిళ అమృత ఫడ్నవిస్‌ను 2021 నవంబర్‌లో తొ
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఈ కుట్రను సిట్ బయటకు తీయాలన్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.(TSPSC Paper Leak)