Telugu » Latest News
ఉమ్మడి రంగారెడ్డి - ఉమ్మడి మహబూబ్ నగర్ - హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి
కేజీఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ యాక్టర్స్ యశ్ అండ్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నారు.కాగా ఇటీవల ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు, శ్రీని
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
గుజరాత్ అమ్మాయిలు అదరగొట్టారు. అద్భుత ఆటతీరు చూపించారు. సాధించింది తక్కువ స్కోరే అయినా, అవతల ఉన్నది పెద్ద జట్టు అయినా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో విజయం సాధించారు. ఢిల్లీని చిత్తు చేశారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో, ఐదో
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్లనున్నారు. తమ పిటిషన్ పైన అత్యవసర విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుని కోరనున్నారు. ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకో
హాత్ సే హాత్ జోడో యాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చిన ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటంబం మాత్రమే లాభపడిందన్నారు భట్టి విక్రమార్క. హాత్ సే హాత్ జోడో పాదయాత
హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. రేపు( మార్చి 17న) ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం మీడియాతో స్పెషల్ చిట్ చాట్..
ఇటీవల అక్షయ్ కుమార్ ఎన్నో ఆశలు పెట్టుకొని సౌత్ సూపర్ హిట్ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్'ని రీమేక్ చేసి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్రస్తుతం ఈ హీరో..
H3N2 ఇన్ ఫ్లుయెంజా.. ఇప్పుడీ వైరస్ దేశ ప్రజలను భయపెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. క్రమంగా H3N2 కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. అటు H3N2 మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డింగ్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8 అంతస్థులు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఫ్లోర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడి వారి నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్