Telugu » Latest News
ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే
తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా వరుస సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తుంది. ఇటీవల బాలయ్యని తెలుగు ఇండియన్ ఐడల్ కి హోస్ట్ గా తీసుకొచ్చిన ఆహా, ఇప్పుడు అల్లు అర్జున్‌తో..
1998 డీఎస్సీలో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులను మినిమం టైం స్కేలు పద్ధతిలో, టీచర్లుగా నియామకం చేయటానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం అనుమతిస్తూ బుధవారం జీవో నెంబర్ 27, స్పెషల్ కేసు కింద ఉత్తర్వులు
గూగుల్ మ్యాప్స్.. ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్షకు దూరమయ్యేలా చేసింది. గూగుల్స్ మ్యాప్స్ ను నమ్ముకుని ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ కు బయలుదేరిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తాను చేరుకోవాల్సిన ఎగ్జామ్ సెంటర్ ఖమ్మంలో ఉంటే.. లొకేషన్ టేకులపల్లికి
హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బండ్లగూడ, శేరిలింగం పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో గురువారం 15.6 మి.మీ
ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను దాటి బౌలర్లలో అశ్విన్ అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో కంటే తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఏడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ ప్రస్తుతం బ్యాట్స్మెన్లలో 13వ ర్యాంకులో కొనసాగుతున్న
చిరంజీవి ఘరానా మొగుడు, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నంబలం గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. ఇటీవలే చికిత్స చేయించుకున్న పొన్నంబలం తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో..
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని వ్యక్తులు. వీరిద్దరికి రోషన్, మనస్విని.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా నేడు రోషన్ పుట్టిన రోజు కావడంతో మొదటి సినిమాని అధికారికంగా ప్రకటించా
బాలకృష్ణ విషయం తెలుసుకొని మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడి తర్వాత సారీ చెప్పటం బాలకృష్ణకు అలవాటుగా మారింది. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకొని వార్నింగ్ లు ఇవ్వొద్దు. మనుషులకు రెండే కళ్లు ఉంటాయి, మూడో కన్ను ఉండదు.
Sourav Ganguly Praise Shubman Gill: శుభ్‌మాన్ గిల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని చూస్తున్నాను. గత ఆరు-ఏడు నెలలుగా గిల్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులో అతడు ఇప్పుడు శాశ్వత ఆటగాడు.