Telugu » Latest News
క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో కనిపించే ఫేక్ వెబ్‌సైట్స్, యాప్స్‌లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఒక యువకుడు ఏకంగా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును తప్పనిసరి కాదు తల్లి పేరును మాత్రమే వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంటుంది అంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం మహాభారతంలో ‘కర్ణుడు’ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. ఇకపై ఎవ్వరు ‘కర్ణుడిలా బా
తెలుగు సినిమా డైరెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. వాళ్లు డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అయినా, వాళ్లు డైరెక్ట్ చెయ్యబోయే హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా ఎఫెక్ట్ మాత్రం డైరెక్టర్లకే......
తెలంగాణాలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ పరిసరాల్లో కేంద్రీకృతం అయిన ఆవర్తనం... ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు మళ్ళింది. సముద్ర మట్టం నుంచి 5 పాయింట్ 8
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయోలాజికల్ ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లు నార్త్ కొరియా ఆరోపించింది. రష్యా గతంలో ఇవే ఆరోపణలు వినిపించినప్పటికీ మార్చిలో యునైటెడ్ నేషన్స్ వాటిని కొట్టిపారేసింది. వాషింగ్టన్.. యుక్రెయిన్‌లో బయోలాజికల్ ఆయుధాలు
భారత 15 రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ద్రౌపది ముర్ము జాతిని ఉద్ధేశించి ప్రసంగిస్తూ..నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం అని అన్నారు. మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే అంటూ రాష్ట్రపతి హోదాలో ఉన్న ఆమె గు
మూడేళ్లుగా పెంచుకుంటున్న ఓనర్‌పైనే దాడి చేసి చంపేసిందో కుక్క. అయినప్పటికీ ఆ కుక్కను పెంచుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ రిసార్ట్ లో వ్యభిచార గుట్టు దందా బయటపడింది. రిసార్ట్ పై రైడ్ చేసిన పోలీసులు బాలికలను రక్షించి 73 మంది అరెస్ట్ చేసారు.
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. తన వ్యాపారాలతోనే కాదు పర్సనల్ లైఫ్‌తోనూ ట్రెండింగ్‌లో ఉంటారు. ఈ క్రమంలోనే మస్క్‌కు గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య మధ్య ఎఫైర్ ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించారు. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్ కంపెనీలలో తన పెట్టు
భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి ఏకంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఉదయం జరిగింది. సోలాంగ్-మనాలిని కలుపుతూ నిర్మించిన కలప బ్రిడ్జి ఇది.