Latest

  • Raviteja : రామారావు ఆన్ డ్యూటీ టికెట్ రేట్స్ ఇవే.. ఇంకా తగ్గవా??

    July 25, 2022 / 07:03 AM IST

    శరత్ మండవ మాట్లాడుతూ.. ''ఈ మధ్య ఎక్కడికెళ్లినా ఒక ప్రశ్న ఎదురవుతుంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల జనాలు రావడం లేదు అని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. ఈ సినిమాకి..

  • Nani : ఆయనకి చిరంజీవి.. మాకు రవితేజ.. ప్రతి జనరేషన్‌కి ఒకడు ఉంటాడు..

    July 25, 2022 / 06:38 AM IST

    ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ''రవి అన్న కోసం మాట్లాడే అవకాశం వచ్చిందని ఇక్కడకి వచ్చాను. రవి అన్నకి చిరంజీవి గారు అంటే ఇష్టం, రవి అన్న కెరీర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్లకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. నాకు నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు....

  • Chiranjeevi On Directors : టాలీవుడ్ డైరెక్టర్లపై చిరంజీవి సీరియస్… పద్దతి మార్చుకోవాలని హితవు

    July 25, 2022 / 12:02 AM IST

    టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. వారి తీరుపై సెటైర్లు వేశారు. నటులు డైలాగులు నేర్చుకోవాలా? లేక నటనపై దృష్టి పెట్టాలా? అంటూ ఫైర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.(Chiranjeevi On Directors)

  • IndVsWI 2nd ODI : హోప్ శతక్కొట్టుడు.. భారత్ ముందు భారీ లక్ష్యం

    July 24, 2022 / 11:04 PM IST

    రెండో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు రాణించారు. ఓపెనర్ షై హోప్ సెంచరీతో కదంతొక్కాడు. నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా విండీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత్ ముందు 312 పరుగుల భారీ లక్ష్యం న

  • Google Meet: గూగుల్ మీట్‌లో మీటింగ్‌లు ఇక నుంచి యూట్యూబ్‌లో లైవ్

    July 24, 2022 / 10:47 PM IST

    టెక్ దిగ్గజం గూగుల్ మరో ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ మీట్ యూజర్ల మీటింగ్‌ను ఇకపై యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ లో చూడొచ్చు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. మీటింగ్ యాక్టివిటీస్ ప్యానెల్‌కు మీటింగ్‌ను నేవిగేట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ సెలక్ట్ చేశా

  • Girl Stabs: దివ్యాంగుడిని కత్తితో పొడిచిన యువతి

    July 24, 2022 / 10:14 PM IST

    చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో 16ఏళ్ల యువతి దివ్యాంగుడిని కత్తితో పొడిచింది. నడిరోడ్డుపై జరిగిన ఘటనతో స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ అడిషనల్ సూపరిండెంట్ పోలీస్ కంకలీపరా ప్రాంతంలో ఘటన జరిగినట్లు వెల్లడించారు.

  • Punganur Cow: కాసుల వర్షం.. భారీ ధర పలికిన పుంగనూరు ఆవు

    July 24, 2022 / 10:10 PM IST

    ఆంధ్రప్రదేశ్ లోని పలువురు రైతులు పుంగనూరు ఆవులను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. ఇంట్లో ఈ ఆవు ఉంటే మంచిదని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. చిన్నగా ఉండటంతో పాటు వాటిని ముద్దుగానూ చాలా మంది పెంచుకుంటారు. ఇటీవలి కాలంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఆ జాతి ఆ

  • Telangana Covid Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

    July 24, 2022 / 10:00 PM IST

    తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

  • Ford Cars: భారత్ నుంచి నిష్క్రమిస్తున్న ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్‌.. కారణమేమంటే?

    July 24, 2022 / 09:50 PM IST

    భారత్ ఆటో మొబైల్ రంగంలో అమెరికన్ కంపెనీ ఫోర్డ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే కార్ల జాబితాలో ఫోర్డ్ కంపెనీవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీ భారత్ లో తమ కార్యకలాపాలు నిలివేస్తుంది.

  • Cybercrime: సైబర్ క్రైమ్ నుంచి మీ డివైజ్‌ను కాపాడుకోండిలా

    July 24, 2022 / 09:50 PM IST

    ఫిషింగ్ అనేది ఒక మోసపూరిత చర్య. సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారంలోకి ప్రవేశించడానికి మనల్ని మోసం చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఫిషింగ్ ద్వారా, మోసగాళ్ళు యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు, డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ వివరాల వంట

10TV Telugu News