Telugu » Latest News
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని ఖండించిన స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలకు తాజాగా లీగల్ నోటీసు
దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన టీఆర్ఎస్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎటువైపు ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. విపక్షాల్లో ఇప్పటికే లుకలుకలు మొదలు కావడంతో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రా
ఐఎస్సీ (ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్) 12వ తరగతి ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 18మంది (99.75శాతం) మొదటి ర్యాంకు సాధించారు.
ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ వన్డేలకు రిటైర్ పలకి హాట్ టాపిక్ అయిపోయాడు. ఆ తర్వాత చాలామంది ప్లేయర్లు మానసికంగా, శారీరకంగా ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ తో అలసిపోయినట్లు ఫీలవుతున్నారట.
జపాన్‌లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. సకురజిమ అనే పర్వతం ఆదివారం సాయంత్రం బద్ధలవడంతో ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు లావా శిలలు ఎగసిపడుతున్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందియన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ,పీజీ,పీహెచ్డీ,ఎండీ,ఎంఎస్,ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉం
మంకీపాక్స్ వ్యాపించడంలో బిల్‌గేట్స్ కుట్ర ఉందా? కరోనా వైరస్‌తోపాటు, మంకీపాక్స్ వ్యాప్తి కూడా ఆయన అజెండాలో భాగంగానే జరుగుతోందా? ఈ వాదనల్లో నిజమెంత? వైరస్ల వ్యాప్తికి, బిల్గేట్స్కూ నిజంగా సంబంధం ఉందా?
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల కారణంగా ఆరుగురు మరణించగా, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాయి బాగ్ గ్రామంలో వ్యాపారి షబీర్ హుస్సేన్ ఇంట్లో ఆదివారం ఈ పేలుడు ఘటన