Telugu » Latest News
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బింబిసారా చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్‌కు చిత్ర రైట్స్ కో
గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు కురిపించారు. ఈ ఏడాదిలో గుజరాత్ లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆప్ యత్నాలు చేస్తోంది. దీంతో గుజరాత్ ప్రజలకు హామీలతో పాటు ..బీజేపీ నేతలపై పంచ్ లు కూడా వేశారు కేజ్రీవాల్.
నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరంలోని కణాలు ,కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు అందంగ
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో విజయాలతోపాటు విషాదాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో తీవ్ర విషాదాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన ప్రయాణం కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు.
సముద్రంలో షార్క్‌తో పరాచికాలా? చుక్కలు చూపెట్టిందిగా..అనేలా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది.
విశాఖపట్టణం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రొఫెసర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తను భార్య మృదుల ప్రియుడు శంకర్ తో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన విషయాలను పీఎం పాలెం సీఐ రవిక
అజీర్తి సమస్యను నివారించటంలో ఈ పండు బాగా ఉపకరిస్తుంది. పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ అజీర్తిని నివారించి తీసుకున్న ఆహారం జీర్ణ అయ్యేలా చేస్తుంది. భోజనం అనంతరం దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీ విచారణ గురువారం ముగిసింది. తిరిగి సోమవారం మళ్లీ విచారిస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఈ విచారణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.
పోలవరం-ధవళేశ్వరం మధ్య కొత్త ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రం సింగ్ షెకావత్ మాట్లాడుతూ..పోలవరానికి దిగువన గోదావరి నదిపై మరో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తమ వద్ద ఎలా
కొంతకాలంగా వ్యూయర్షిప్ పెరగడం లేదని భావించిన హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు ఇంజనీరింగ్ చదువుతూనే లైవ్ గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు.