Telugu » Latest News
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త 10T 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న భారత మార్కెట్లోకి OnePlus 10T 5G లాంచ్ చేయనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ధరణి అనే 36ఏళ్ల మహిళలకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ దేశంలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.
‘కంబళ పోటీ వీరుడు’ శ్రీనివాస గౌడ సాధించిన విజయాలు ఫేక్ అంటూ తాజాగా అతడిపై పోలీసు కేసు నమోదైంది. కంబళ పోటీల్లో ఫేక్ రికార్డులు నెలకొల్పి, వాటి ద్వారా వచ్చిన పేరుతో లక్షల రూపాయల విరాళాలు సేకరించాడని ఆయనపై చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో చంద్రబాబుకి ప్రమాదం తప్పింది. సోంపల్లి వద్ద పడవ దిగుతుండగా బోల్తా కొట్టింది. దీంతో 15 మంది టీడీపీ నేతలు వరద నీటిలో పడిపోయారు.
తమిళంలో మాస్టర్ వంటి సినిమాలో నటించిన మాళవికా మోహనన్ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే తెలుగులో దర్శకుడు మారుతి తెరకెక్కించే సినిమాలో ఈమె హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటించనుండటంతో, ఆయన ఎప్పు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం.. గత రెండు రోజుల క్రితం జో బైడెన్ స్వయంగా తనకు క్యాన్సర్ ఉన్నట్లు చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీంతో శ్వేతసౌధం స
ఆరోగ్య సమస్యలేవి చెప్పి రావు.. అనుకోకుండా వచ్చిపడతాయి. సమయానికి వైద్యసాయం అందుబాటులో ఉండకపోవచ్చు. అసలు వచ్చే ఆరోగ్య సమస్య చిన్నదా పెద్దదా అనేది తేల్చుకోలేం.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనే ముద్ర వేసుకోవడంతో ‘ది వారియర్’ తొలి వారం వసూళ్లపై అది ప్రభావం చూపి