Telugu » Latest News
తాజాగా ఓ నటి ఏకంగా రెంట్ హౌస్ ని కూడా హోమ్ టూర్ చేసి వీడియో పెట్టింది. బిగ్బాస్ ఫేం, నటి హిమజ తన కొత్త ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అయితే ఈ వీడియో మొదట్లోనే...............
తెలంగాణ నిర్వహిస్తున్న మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని..........
అతడు దానాల్లో ధర్మరాజు కంటే గొప్పవాడు.. ఎంతంటే.. తన యావదాస్తిని సైతం ప్రభుత్వానికి రాసిచ్చిన గొప్ప వైద్యుడు. కరోనా కష్టకాలంలోనూ ఇబ్బందులు పడే వ్యక్తులతో అందరిలా చూస్తూ ఊరుకోలేదు అతడు.
డబ్బు ఓ జబ్బుగా మారిన ఈ రోజుల్లో.. ఓ మహానుభావుడు పేదల కోసం తన యావదాస్తిని దానం చేసేశాడు. వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. నువ్వు దేవుడు సామీ.. అని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడ
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ రెండు వారాల పాటు నియామకాలను నిలిపివేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే గూగుల్ ఏకంగా 10వేల మందిని నియమించుకుంది.
చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా.. పంటు బోల్తా కొట్టడంతో టీడీపీ నేతలు గోదావరి నీటిలో పడిపోవడం కలకలం రేపింది. అయితే ప్రమాదం ఒడ్డుకు అత్యంత సమీ
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.
రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని కేంద్రం కూడా చెప్పిందన్నారు. అప్పులతో శ్రీలంక దివాలా తీసిందని, పాలకులు పారిపోయే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. శ్రీలంక పరిస్ధితులే రాష్ట్రం
రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
ప్రముఖ బ్యాట్స్మెన్ కేఎల్.రాహుల్ కరోనా బారిన పడ్డారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్కు సిద్ధమవుతున్న దశలోనే రాహుల్కు కరోనా సోకింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన టోర్నీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.