తెలుగు సినిమా 89 వ పుట్టినరోజు..

తెలుగు సినిమా 89 వ పుట్టినరోజు..

Telugu Film Industry:  నేడు తెలుగు సినిమా పుట్టినరోజు..
చరిత్రలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేటితో 89 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.. తొలి తెలుగు టాకీ మూవీ ‘‘భక్త ప్రహ్లాద’’ 89 ఏళ్ల క్రితం
(06/02/1932) ఇదే రోజు విడుదలైంది..

హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో 100 శాతం సంపూర్ణ తెలుగు టాకీగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ఈ ఏడాదితో తెలుగు సినిమా పరిశ్రమ 89 వసంతాలు పూర్తి చేసుకుని 90వ వసంతంలోకి అడుగుపెట్టింది.

Bhaktha Prahlada