Home » 000 Americans
తన అసమర్థత కారణంగా అమెరికాలో కరోనా వైరస్ వేగంగా విస్తరించింది అని విమర్శలు ఎదుర్కొంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇటువంటి సమయంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు సగం రాష్ట్రాలు న�