Home » 000 kg bombs
మాటలు చేతల వరకు వచ్చాయి. కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ పై ఏ మాత్రం సానుభూతి చూపించలేదు భారత్. మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చిన మోడీ.. అన్నంత పనీ చేశారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి తీవ్రవాద శిబిరాలపై విచుకుపడింది భారత్ వాయు