-
Home » 042 rice grains
042 rice grains
మైక్రో ఆర్ట్ : బియ్యపు గింజలపై భగవద్గీత శ్లోకాలు చెక్కిన హైదరాబాద్ అమ్మాయి
October 20, 2020 / 11:36 AM IST
Telangana: హైదరాబాద్ ఉప్పుగూడలోని అంబికానగర్కు చెందిన రామగిరి స్వారిక తన మైక్రో ఆర్ట్ లో విశేషమైన ప్రతిభ కనబరుస్తోంది. బియ్యం గింజలపై భగవద్దీతను రాసి అందరినీ ఆకట్టుకున్నారు. 4వేల 042 బియ్యపు గింజలపై ‘భగవద్గీత’ లోని 18 అధ్యాయంలోని 700 శ్లోకాలను అద