Home » 1
జీవన్ సింగ్ అనే వ్యక్తి 23 ఏళ్ల క్రితం తన భార్యకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. 1,999 పేజీల ‘ప్రేమలేఖ’ రాశారు జీవన్ సింగ్ తన భార్యకు. ఈ భారీ ‘ప్రేమలేఖ’ రాయటానికి జీవన్ సింగ్ కు మూడు నెలల సమయం పట్టిందట. ఈ ప్రేమికుడి ప్రేమను వ్యక్తంచేసే ఈ అపురూ
కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి తప్పులు చేస్తోంది. ఇప్పటికి రోజురోజుకు ఎన్నో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పుల నుంచి తమను కాపాడుకోవడానకే ఆ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు, 1,500 మంద�
రెండేళ్లుగా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు చైనా గుడ్న్యూస్ చెప్పింది. దాదాపు 1,300కు పైగా విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, వీసాలు కావాల్సిన విద్యార్థులు ఇంకా వేలల్లోనే ఉన్నారు.
పాకిస్తాన్లో వరదల వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ దేశంలో దాదాపు 1,290 మంది మరణించగా, 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మొత్తం మూడు కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం ఉంది.
ఔషధ తయారీ సంస్థలు తాము తయారు చేసే ట్యాబ్లెట్లు, మెడిసిన్ సూచించినందుకు డాక్టర్లకు భారీగా తాయిలాలు ఇస్తున్నాయని, ఇలాంటి వాటిని నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
పాకిస్థాన్ లో ఎట్టకేలకు ఓ పురాతన హిందూ దేవాలయం క్రైస్తవులు చేతుల నుంచి 22 ఏళ్ల తరువాత విముక్తి పొందింది. 1200 ఏళ్లనాటి ఆ పురాతన దేవాలయం తిరిగి తెరుచుకోనుంది. కోర్టులో సుదీర్ఘ కాలం పోరాటం తరువాత క్రైస్తవుల నుంచి విముక్తి పొందిన ఆ ఆలయం ధర్మాసనం ఆ�
ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో చిన్నారులకు అంతుచిక్కని కాలేయ వ్యాధి వెంటాడుతోంది.గత కొన్ని నెలలుగా చిన్నారులో ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడుతున్నారు. ఇప్పటికే 35 దేశాల్లో 1000మంది చిన్నారులకు ఈ వ్యాధికి గురి కాగా 22మంది ప్రాణాలు కోల్పోయారు.
రష్యా-యుక్రెయిన్ సరిహద్దులోని సుమిలో 1000మంది భారత్ విద్యార్ధులు చిక్కుకున్నారు. రష్యా సరిహద్దు కావటంతో ఆపరేషన్ గంగ ద్వారా వారిని తీసుకురావటానికి వీల్లేకుండా ఉంది. దీంతో వారి భద్రత
చిన్న చిన్న గొడవలకు కూడా విడిపోదామనుకునే దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి కాపురాలు నిలుపుతున్నారు మహిళా పోలీసులు.
కళ్లు లేని..1,306 కాళ్లున్న అత్యంత అరుదైన జీవిని పరిశోధకులు గుర్తించారు. భూమిలో లోతుల్లో ఏకంగా 60 మీటర్ల దిగువలో ఈ వింత జీవి కనిపించింది.