1.3bn people

    దేశంలో కరోనా కేసులు పెరిగే కొద్దీ వెంటిలేటర్ల కొరత!

    March 23, 2020 / 02:31 PM IST

    ప్రపంచ దేశాలను కరోనా వైరస్(COVID-19) మహమ్మారి వణికిస్తోంది. భారత్ లో కూడా చాపకింద నీరులా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా కేసులు సంఖ్య 90దాటింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 400దాటింది. అయితే భారతదేశంలో ఉన్న 130కోట్లు కాగా,దేశ�

10TV Telugu News