1.5 kg jewellery

    OMG వీడియో:కడుపా?నగల కొట్టా..కిలోన్నర బంగారం మింగేసింది 

    August 28, 2019 / 10:24 AM IST

     నీ ఇల్లు బంగారం కానూ..అనే మాట విన్నాం..కానీ ఆమె కడుపంతా బంగారంతో నిండిపోయింది. కడుపునించి గొలుసులు, ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవిపోగులు ఇలా ఒకటేమిటి బంగారంకొట్టే కొలువైంది ఆమె కడుపులో..అది చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఆ  బంగారం కడుపు అమ్

10TV Telugu News