1 lakh cash Gift

    India : ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమానం

    June 22, 2021 / 10:59 AM IST

    ఎక్కుమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి ఇస్తామని మిజోరాం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్‌తే ఈ సంచనల ప్రకటన చేశారు. దేశంలో పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాన్ని సమర్ధిస్తున్న తరుణంలో మిజోరంలో మంత్రి చేసిన ప్రకటన సంచలన�

10TV Telugu News