1 lakh running km

    లక్ష కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్

    May 16, 2019 / 11:28 AM IST

    మేకిన్ ఇండియా ఇన్షియేటివ్‌గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు’ లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవం జరిగింది.  3నెలలుగా ఒక్క ట్రిప్‌లోన

10TV Telugu News