Home » 1 Minute
చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలి కదా. కానీ ఒంటి చేత్తలో చప్పట్లు కొట్టి వరల్డ్ రికార్డు కోసం ట్రై చేశాడో వ్యక్తి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇంపాజిబుల్ విషయాన్ని చేసి చూపించాడు న్యూయార్క్ కు చెందిన కారీ మాకెల్లరో. ఒక్క నిమిషంలో వీలైనన్�
నాగపూర్ కు చెందిన ఓ 5 ఏళ్ల బాలుడు ఎంత సాహసం చేశాడు తెలుసా. కేవలం ఒక్క నిమిషంలో 125 టైల్స్ ను చేతులతో పగలగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాఘవ్ సహిల్ భంగ్డే అనే ఈ బాలుడు తొలి ప్రయత్నంతోనే అందరి మనసులు దోచుకున్నాడు. బెరార్ హైస్కూల్ లో ఆదివారం