Home » 1 Oct 2021
Divya Dutta: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ధాకడ్’.. రజనీష్ దర్శకుడు. ‘భారతదేశపు తొలి మహిళా యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఆమె పేరు ఏజెంట్ అగ్ని. ఆమెకు భయం లేదు. మండే అగ్నిగోళం వంటిది’.. అంటూ ఇటీవల కంగనా లుక్ రిలీజ్ చేయగ