‘ధాకడ్’ లో దడ పుట్టిస్తున్న దివ్యా దత్తా..

‘ధాకడ్’ లో దడ పుట్టిస్తున్న దివ్యా దత్తా..

Updated On : January 21, 2021 / 1:51 PM IST

Divya Dutta: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ధాకడ్’.. రజనీష్ దర్శకుడు. ‘భారతదేశపు తొలి మహిళా యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఆమె పేరు ఏజెంట్‌ అగ్ని. ఆమెకు భయం లేదు. మండే అగ్నిగోళం వంటిది’.. అంటూ ఇటీవల కంగనా లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.

Kangana Ranaut

‘ధాకడ్’ లో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గురువారం దివ్యా దత్తా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చీర కట్టులో చేతిలో బీడీతో గంభీరంగా కనిపిస్తోందామె. అక్టోబర్ 1 న ‘ధాకడ్’ థియేటర్లలోకి రానుంది.

Divya Dutta