Mrunal Thakur : అక్కతో కలిసి ఫేమస్ వినాయక ఆలయాన్ని దర్శించిన మృణాల్ ఠాకూర్.. ఫొటోలు..
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా తన అక్క, మేకప్ ఆర్టిస్ట్ లోచన ఠాకూర్ తో కలిసి పూణే లోని ఫేమస్ ఆలయం శ్రీమంత్ దగ్దుశేత్ హల్వాయి గణపతి మందిర్ ని దర్శించుకుంది. ఆలయంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మృణాల్.







Mrunal Thakur

