1 Week Grosse

    మెగా మేనల్లుడి ప్రభంజనం..

    February 19, 2021 / 02:09 PM IST

    Uppena 1 Week Grosse: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కన్నడ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఉప్పెన’.. ఫిబ్రవరి 12న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. సుకుమార్ రైటిం�

10TV Telugu News