10 lakhs doses

    జూన్‌లోనే remdesivir‌.. 10 లక్షల డోసులతో రెడీ!

    May 15, 2020 / 01:11 AM IST

    కరోనా వైరస్ నివారణకు వాడుతున్న డ్రగ్ remdesivir సరఫరాకు సంబంధించి 10 లక్షల డోసులను అందించేందుకు రెడీగా ఉన్నామని ఫార్మా దిగ్గజం హెటిరో ల్యాబ్స్ ఎండీ బి.వంశీకృష్ణ తెలిపారు. తొలి దశలో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే లక్షల డోసులను అందించే�

10TV Telugu News