Home » 10 strongest currencies in the world
10 Strongest Currency List : ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికా డాలర్ పదో స్థానంలో ఉంది. భారత కరెన్సీ రూపాయి 15వ ర్యాంకులో నిలిచింది.