Home » 10-year-old
ఇటీవల మరణించిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పదేళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని రైల్వే పోలీసులు గమనించారు. తండ్రికి సమాచారం అందించారు.
ఇండోర్లో పదేళ్ల బాలుడికి నోటిలో ఆశ్చర్యకరంగా 50దంతాలు రాగా.. అరుదైన శస్త్రచికిత్స చేసి వికృతంగా ఉన్న 30 పళ్లను తొలగించారు డాక్టర్లు.
కాళ్లు లేకపోయినా అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది 10 ఏళ్ల చిన్నారి. పారిస్ మహానగరంలో ఓ ప్రముఖ ఫ్యాషన్ షోలో కాళ్లు లేని ఆ చిన్నారి చేసే క్యాట్ వాక్ మీదనే ఉన్నాయి. ఆత్మవిశ్వాసం అంటే ఈ చిన్నారిలాగే ఉంటుందా? అని ఆశ�
10 సంవత్సరాల పసి వయసు. ఆడుతు..పాడుతు తిరిగే ప్రాయం. నీరంటే భయపడే వయస్సు కూడా.కానీ 10 సంవత్సరాల బుడతడు ఏకంగా సముద్రంలో 32 కిలోమీటర్ల దూరాన్ని ఈదేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. పాక్ జలసంధిలో శ్రీలంక నుంచి తమిళనాడులోని ధనుష్కోటికి.. ఏకంగా 32 కిలో