Home » 100
తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
ఒకటి కాదు..రెండు కాదు..లక్ష సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్ ఉందా ? దాదాపు 800 కోట్ల మందికి ఇది సరిపోతుందా ?
కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.
భారత్ లోనూ కరోనా విస్తరిస్తోంది. దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.