100 indian

    పాకిస్థాన్‌ దేవాలయానికి భారీగా భారత్ యాత్రీకులు 

    December 12, 2019 / 06:49 AM IST

    పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కటాస్ రాజ్ ఆలయానికి భారతదేశం నుండి 100 మంది హిందూ యాత్రికులు రాబోతున్నారని పాకిస్థాన్ తెలిపింది. హిందూ యాత్రికులు శుక్రవారం (డిసెంబర్ 13) వాగా సరిహద్దు దాటి శనివారంనాటికి కటాస్ రాజ్ వద్దకు చేరుకుంటారని డిప్�

10TV Telugu News