Home » 100 medical
కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో కరీంనగర్ భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన బృందం ఈ మహమ్మారిని కరీంనగర్‌కు తీసుకొచ్చింది. 2020, మార్చి 13వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరిన 10 మంది సభ్యుల బృందం 2020, మా