Home » 100 onboard
వంద మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. కజకిస్థాన్‌లోని అల్మట్టి విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ప్రయాణిస్తున్న 100మందిలో 95మంది ప్రయాణికు�