Home » 100-wicket mark
టీమిండియా పేసర్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.వన్డే ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసి సెంచరీ మార్కు కొట్టేశాడు. ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో షమీ ఈ ఘనతను అందుకున్నాడు. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే కివీస్�