1000 VENTILATORS

    న్యూయార్క్ కు 1,000 వెంటిలేటర్లు విరాళంగా ఇచ్చిన చైనా

    April 5, 2020 / 12:08 PM IST

    అమెరికాలో కరోనా వైరస్(COVID-19)ఎపిక్ సెంటర్ గా మారిన న్యూయార్క్ కు దాదాపు 1,000వెంటిలేటర్లను డొనేట్ చేసింది చైనా. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1లక్షా 15వేలకు చేరిన  నేపథ్యంలో ప్రాణాలను రక్షించే పరికరాల సరఫరా తగినంతగా లేకపోవడంతో అక్కడి అ�

10TV Telugu News