Home » 1000CR
అనీల్ అంబానీకి మేలు చేసేందుకే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ను ప్రధాని నరేంద్రమోడీ మరింత బలహీనపరుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. హెచ్ఏఎల్ కు చెల్లించాల్సిన 15వేల 700కోట్ల బకాయిలు చెల్లించక