Home » 10044
అవినీతిపై యుద్ధం ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే ఇక డైరెక్ట్‌గా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.