101 sit-ups

    బీజేపీకి మమతా సవాల్…నిరూపిస్తే 101 గుంజీలు తీస్తా

    September 8, 2020 / 09:53 PM IST

    అక్టోబర్ నెలలో వచ్చే దసరా పండగను ప్రతి ఏటా కోల్ ‌కతాలో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది దుర్గా పూజకు తమ ప్రభుత్వం అనుమతివ్వలేదంటూ వాట్సప్ గ్రూపులతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించా�

10TV Telugu News